Tamannah Bhatia Fear on Having Kids: నటి తమన్నా భాటియా స్త్రీ 2 సినిమాలో ఆజ్ కీ రాత్ పాటలో కనిపించి సంచలనం సృష్టించింది. 34 ఏళ్ల తమన్నా పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న అభిమానులను వేధిస్తోంది. ఈ మధ్యనే ఆమె ఇప్పట్లో పెళ్లి చేసుకోనని చెప్పి షాక్ ఇచ్చింది. ఇక ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు మరోసారి తమన్నా పిల్లల గురించి తన అభిప్రాయాన్ని చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది. తమన్నాకు పిల్లలంటే…