విజయ్ వర్మతో బ్రేకప్ తమన్నాను పూర్తిగా మార్చేశాయి. కెరీర్ అండ్ ఫిజికల్లీ కూడా డ్రాస్టింగ్ ఛేంజస్ చూస్తోంది. వెయిట్ లాసైన గ్లామర్ బ్యూటీ కెరీర్‌పై మళ్లీ కాన్సట్రేషన్ చేయడంతో ఆఫర్లు వచ్చి ఒళ్లో వాలిపోతున్నాయి. ఇప్పటి వరకు నయనతార, సంయుక్త మీనన్, వామికా గబ్బీల లైనప్ వేరే లెవల్ అనుకుంటే వాళ్లను మించిపోతోంది మిల్కీ బ్యూటీ. ఓ వైపు ఐటమ్ సాంగ్స్.. మరో వైపు హీరోయిన్‌గా వరుస ఆఫర్లు కొల్లగొడుతోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్…
సినిమాల్లో మాత్రమే కాదు, ఫైనాన్స్ ప్రపంచంలోనూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా. సౌత్ నుంచి బాలీవుడ్ వరకు పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ మిల్కీ బ్యూటీ, గ్లామర్‌తో పాటు తన ఫైనాన్షియల్ ప్లానింగ్‌తో కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చాలా మంది హీరోయిన్లు సినిమా రేమ్యునరేషన్‌పైనే ఆధారపడుతుంటే, తమన్నా మాత్రం ఆ డబ్బుని తెలివిగా ఇన్వెస్ట్ చేస్తూ తన భవిష్యత్తును సురక్షితం చేసుకుని. ఇప్పుడు నిజమైన బిజినెస్ ఐకాన్‌గా మారింది. Also Read…
ఓ స్టార్ హీరోయిన్ కెరీర్ పీక్స్‌లో ఉండగా ఐటమ్ సాంగ్ చేస్తే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే. ఎందుకంటే ఒక సారి ఐటమ్ గర్ల్స్‌గా మారాక ఫీమేల్ లీడ్స్ కన్నా అలాంటి ఆఫర్లే వచ్చేవి కాబట్టి. అది వన్స్ ఆపాన్ ఎ టైం ముచ్చట. ఇలాంటి పోకడలకు బ్రేకులేసింది తమన్నా. ఐటమ్ నంబర్స్ చేస్తూనే హీరోయిన్‌గానూ ఆఫర్లను కొల్లగొట్టొచ్చని ఫ్రూవ్ చేస్తోంది. ఇప్పటి వరకు ఏ స్టార్ హీరోయిన్ చేయనన్నీ పెప్ సాంగ్స్ చేసి స్పెషల్ సాంగ్స్‌కు కేరాఫ్…
గ్లామరస్ బ్యూటీ తమన్నాకు ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడలేదు. టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లోనూ ఇదే పరిస్థితి. ఒక్క తమిళంలోనే జైలర్, ఆరణ్మనై4తో హిట్ కొట్టానన్న శాటిస్పాక్షన్ దక్కింది. క్రెడిట్స్ మరొకరితో షేర్ చేసుకోవాల్సొచ్చింది. ఇదే టైంలో విజయ్ వర్మ బ్రేకప్ కూడా ముద్దుగుమ్మను బాధించినప్పటికీ త్వరగానే కోలుకుని మళ్లీ ఫుల్ ప్లెడ్జ్‌గా కెరీర్‌పై ఫోకస్ చేస్తోంది. ఆ మధ్య కాలంలో కాస్త బొద్దుగా కనిపించిన తమ్ము మళ్లీ ఫిట్ ఫిజిక్‌తో మెస్మరైజ్ చేస్తోంది. Also…
Tamannaah Bhatia become a best option to senior heros: హీరోయిన్స్ కి ఏజ్ పెరిగే కొద్ది క్రేజ్ తగ్గాలి. కొత్త బ్యూటీస్ ఎంట్రీతో ఆఫర్స్ లో కోత పడాలి కానీ మిల్కీ బ్యూటీ తమన్నా విషయంలో ఈ మ్యాటర్ రివర్స్ అవుతుందని అంటున్నారు. నార్త్ లో బోల్డ్ సీన్స్ తో రెచ్చి పోతున్నా ఆమెకు మాత్రం సౌత్ నుంచి క్రేజీ ఆఫర్స్ అకౌంట్ లో పడుతునే ఉన్నాయి. తమన్నా…టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద…