Jamuna:అందాల తార జమున అందరిని వదిలి నింగికేగారు. రెండు రోజుల క్రితమే ఆమె అంత్యక్రియలను ఆమె కుమార్తె స్రవంతి పూర్తి చేసారు. 86 ఏళ్ల వయస్సులో జమున పరమపదించారు. ఇక తెలుగు తో పాటు మిగతా భాషల్లో కూడా జమున నటించి మెప్పించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్ లాంటి స్టార్ హీరోల సరసన ఆమె నటించి మెప్పించింది.