Heavy Rainfall in Telangana: తెలంగాణను వర్షాలు వీడనంటున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర అప్పపీడనం కొనసాగుతుంది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకుని ఉన్న ఈతీవ్ర అల్పపీడనం, రాగట 24గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండంగా మారిన తర్వాత ఒడిశా, ఛత్తీస్‌గడ్ మీదుగా ప్రయాణించే ఛాన్స్ ఉందని వెల్లడించింది. తీరం వెంబడి బలంగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. దీని…