సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు వరుస దెబ్బలు తగలుతున్నాయి. కీలక నేతలంతా హస్తం పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ముఖ్య నాయకులు పార్టీని వీడారు.
Himachal : హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ఇన్‌చార్జి కార్యదర్శి, ప్రియాంక గాంధీ సన్నిహితుడు తజిందర్ సింగ్ బిట్టు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.