TSRTC Bus Set on Fire in Miryalaguda: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్లలో టీఎస్‌ఆర్టీసీ బస్సుకు గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టడం కలకలం రేగింది. మిర్యాలగూడ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు (TS05 Z 0047)ను నైట్ హాల్ట్‌గా మంగళవారం రాత్రి సంబంధిత డ్రైవర్ తడకమళ్లలో నిలిపి ఉంచాడు. అర్ధరాత్రి అక్కడికి చేరుకున్న కొందరు దుండగులు బస్సుకు నిప్పుపెట్టారు. వెంటనే ఫైర్ సిబ్బంది మంటలను అర్పి అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. Also…