ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువకుడు అద్భుతమైన మైలురాయిని సాధించాడు. తాడిపత్రికి చెందిన కోనాదుల సాత్విక్ రెడ్డి, ₹2.25 కోట్ల వార్షిక ప్యాకేజీతో కాలిఫోర్నియాని గూగుల్ కార్యాలయంలో ఉద్యోగం సంపాదించాడు. దీంతో తెలుగోడి సత్తా ప్రపంచ దేశాలకు పాకింది. Read Also: Wife Attacked Husband: ఏందమ్మా ఇది.. భర్త ఇళ్లు క్లీన్ చేయలేదని.. ఆ ఇళ్లాలు ఏం చేసిందో తెలుసా… పూర్త వివరాల్లోకి వెళితే.. సాత్విక్ అమెరికాలోని ప్రతిష్టాత్మక స్టోనీ బ్రూక్ విశ్వవిద్యాలయం నుండి…