టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్ ఫైట్‌కు సిద్ధమైంది టీమిండియా.. సెమీస్‌లో ఇవాళ ఇంగ్లాండ్‌తో తలపడనుంది.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లనుండగా.. ఓడితే మాత్రం ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది.. వరుస విజయాలతో దూకుడుమీదున్న రోహిత్ సేవ.. ఫుల్ కాన్ఫిడెన్స్‌తో బరిలోకి దిగుతుంది.. ఇక, 15 ఏళ్ల క్రితం టీ20 వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఈ సారి ఎలాగైనా కప్ కొట్టాల్సిందేనన్న పట్టుదలతో ఉంది.. ఇవాళ్టి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌డ్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు వెళ్లేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటి…