Home
T20 Tournament
T20 Tournament News
-
Police T20 Cricket Tournament : హైదరాబాద్‌లో పోలీసుల క్రికెట్ సందడి.. డిసెంబర్లో జాతీయ టోర్నీ!
Police T20 Cricket Tournament : తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి టోర్నమెంట్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు విభాగాల మధ్య క్రీడాస్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో మూడో ఆల్ ఇండియా పోలీస్ టీ20 క్రికెట్ టోర్నమెంట్‌ను తెలంగాణలో నిర్వహించనున్నారు. డిసెంబర్ 10 నుంచి 21 వరకు హైదరాబాద్‌లో జరగనున్న ఈ జాతీయ స్థాయి క్రికెట్ టోర్నీకి తెలంగాణ పోలీస్ శాఖ ఆతిథ్యం ఇస్తుండటం విశేషం. ఈ టోర్నీలో దేశంలోని వివిధ… -
Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ తాజాగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్’ టోర్నమెంట్లో తన అనుమతి లేకుండానే తన పేరును పాల్గొనే జాబితాలో చేర్చడంపై ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారంపై నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ధావన్ స్పందిస్తూ.. టోర్నమెంట్లో తాను భాగం కానని స్పష్టం చేశారు. తన ప్రమేయం లేదా అనుమతి లేకుండా తన పేరును దుర్వినియోగం… -
DPL 2025: నితీశ్ రాణా వన్ మ్యాన్ షో.. టైటిల్ విజేతగా వెస్ట్ ఢిల్లీ లయన్స్!
DPL 2025: ఆదివారం నాడు అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రసవత్తరమైన ఫైనల్లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టు ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) 2025 టైటిల్‌ను కైవసం చేసుకుంది. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ పై లయన్స్ 6 వికెట్ల తేడాతో గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయానికి జట్టు కెప్టెన్ నితీశ్ రాణా ఆజేయంగా చేసిన 79 పరుగులు ప్రధాన కారణమయ్యాయి. Crime News: మంత్రగాడి మాటలు నమ్మి మనవడిని బలి ఇచ్చిన తాత! 174… -
IMLT20: గుడ్ న్యూస్.. మరోమారు టీమిండియా కెప్టెన్‌గా సచిన్
IMLT20: ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML 2025) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గతేడాది ప్రారంభం కావాల్సిన ఈ పొట్టి ఫార్మాట్ లీగ్ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. అయితే, ఈసారి ఎలాంటి వాయిదాలు లేకుండా ఈ లీగ్‌ను మొదలు పెట్టేందుకు నిర్వాహకులు పూర్తి సన్నాహాలు చేశారు. ఐఎమ్ఎల్ టోర్నీ ఫిబ్రవరి 22 నుండి ప్రారంభమై, మార్చి 16న ఫైనల్‌తో ముగుస్తుందని అధికారికంగా ప్రకటించారు. ఈ లీగ్ మూడు వేదికలపై జరగనుంది. ఇక ఈ లీగ్‌లో… -
యూఏఈలో టీ20 వరల్డ్‌కప్.. ఐసీసీకి బీసీసీఐ సమాచారం
టీ-20 వరల్డ్‌కప్ వేదికపై క్లారిటీ వచ్చేసింది.. యూఏఈలోనే టీ-20 వరల్డ్ కప్ నిర్వహిస్తామని తెలిపింది బీసీసీఐ.. ఈ విషయంపై ఇవాళే ఐసీసీకి సమాచారం ఇచ్చినట్టు బీసీసీఐ తెలిపింది.. అయితే, వరల్డ్ కప్ తేదీలను ఐసీసీ నిర్ణయిస్తుందని తెలిపింది బీసీసీఐ. దీంతో.. కరోనా ఎఫెక్ట్‌తో మరో మెగా టోర్నీ ఇండియా నుంచి తరలిపోయినట్టు అయ్యింది.. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్‌లో టీ20 వరల్డ్‌కప్ నిర్వహించలేమని అందుకే.. యూఏఈలో టోర్నీ జరుగుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే, టోర్నీ నిర్వహణపై బీసీసీఐకి…
తాజావార్తలు
-
Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
-
Shreyas Iyer: ఆ ఒక్కడే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. మా ఓటమికి కారణం అదే..
-
PM Modi: ‘నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే’.. ఖర్గే వ్యాఖ్యలకు మోదీ కౌంటర్..
-
Sara Ali Khan: కేదార్నాథ్ వెళ్తే పాపమా?.. సారా అలీఖాన్‌కు ముస్లిం మతపెద్ద ఫత్వా..
-
Chhatrapati Shivaji: టీ-సిరీస్ – రిషబ్ శెట్టి కాంబో ఫిక్స్.. శివాజీ మహారాజ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!