Syed Sohel Comments on trolling: ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా రిలీజ్ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన హీరో సయ్యద్ సొహైల్ రియాన్ సినిమా గురించి పలు కీలకమైన విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి నాకు ఎనిమిదేళ్లుగా ఫ్రెండ్ అని, ఈ కథతో ఎవరైనా ఒక పెద్ద హీరోతో సినిమా చేయాలని అనుకున్నాడని అన్నారు. ఎందుకంటే మనిద్దరం కొత్త వాళ్లమే సినిమాకు క్రేజ్ రాదు అనే వాడు ఎందుకంటే నేను అప్పటికి…