ఆదిలాబాద్ జిల్లాలో స్వైన్ ప్లూ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. రిమ్స్ లో చికిత్స పొందుతున్న మహిళకు ఆమద్య స్వైన్ ప్లూ నిర్ధారణ కాగా తాజాగా మరో రెండు స్వైన్ ప్లూ కేసులు నమోదు అయినట్లు రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ తెలిపారు. రామ్ నగర్ కు చెందిన వ్యక్తితో పాటు జిల్లా లో మరో వ్యక్తి కి సంబంధించిన శాపింల్స్ పంపించగా ఇద్దరికి స్వైన్ ప్లూ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఇటివల వారిద్దరూ…