Quick Commerce: దేశవ్యాప్తంగా జరిగిన గిగ్ కార్మికుల సమ్మె ఈరోజు విజయవంతంగా ముగిసింది. డెలివరీ బాయ్‌లను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద అడుగు వేసింది. ప్రభుత్వ జోక్యం తర్వాత, ఆన్‌లైన్ ఆర్డర్‌లకు 10 నిమిషాల డెలివరీ నిబంధనను అన్ని ఆన్‌లైన్ డెలివరీ సంస్థలు ఎత్తివేశాయి. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా జోక్యం తర్వాత, బ్లింకిట్ తన అన్ని బ్రాండ్‌ల నుంచి 10 నిమిషాల డెలివరీ క్లెయిమ్‌ను తొలగించింది. READ ALSO: Meena Kumari…