Home
Swift Cng 2026
Swift Cng 2026 News
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
Maruti Suzuki Swift CNG-AMT: మారుతి సుజుకి స్విఫ్ట్ CNGలో తొలిసారిగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్విఫ్ట్ CNG-AMT పేరుతో విడుదలైన ఈ కొత్త వేరియంట్ ప్రారంభ ధర రూ.7.92 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులో కంపెనీకి చెందిన ఏజీఎస్ (AMT) గేర్‌బాక్స్‌తో పాటు 1.2 లీటర్, 3-సిలిండర్ జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. CNG మోడ్‌లో ఈ ఇంజిన్ 69Bhp శక్తిని, 101.8Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ప్రకటించిన మైలేజీ 32.85 కి.మీ./కిలోగా ఉంది.…
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!