కర్ణాటకలోని బన్నేర్‌ఘట్ నేషనల్ పార్క్‌లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. మైసూరులోని తప్పేకాడ వద్ద చిరుతపులుల ఎన్‌క్లోజర్ గుండా జైలో ప్రత్యేక వాహనంలో సందర్శకులు ప్రయాణం చేస్తుండగా, రోడ్డుపై పులుల గుంపు కనిపించింది. వెంటనే కారును దారి పక్కన పార్క్ చేశారు. పులులను వీడియో తీస్తున్నారు. ఈలోగా వెనుక నుంచి ఓ పులి వచ్చి జైలో కారును తన పళ్లతో గట్టిగా పట్టుకొని వెనక్కిలాగే ప్రయత్నం చేసింది. వెనక్కి లాగేందుకు చాలాసేపు ప్రయత్నం చేసింది. ఒకనోక దశలో ఆ…
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన స్వాన్కీ కార్ల సేకరణకు ఖరీదైన ఎస్‌యూవీని జోడించారు. ఈ విభాగంలో లంబోర్ఘిని మొట్టమొదటి ఎస్‌యూవీ అయిన ఉరుస్‌ను తారక్ కొనుగోలు చేశాడు. ఆన్ రోడ్ తో కలిపి ఉరుస్ పన్నులు మినహాయించి సుమారు 3.15 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. తారక్ కొత్త కారు చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ప్రకాశవంతమైన నారింజ రంగు స్వాన్కీ కారు. ఇది అత్యంత వేగవంతమైన ఎస్‌యూవీ కారు. ఉరుస్ గంటకు 305…