నేడు యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ పుట్టిన రోజు. తన బాబాయి సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) అడుగుజాడల్లో నడుస్తూ, తెలుగు చిత్రసీమలో తనకూ, తమ బ్యానర్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ కూ ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారు నాగవంశీ. బర్త్ డే వేడుకులకు దూరంగా ఉండే నాగవంశీ సైలెంట్ గా తన పనిలో తా