మహిళా కో-డైరెక్టర్‌ను వేధించారనే ఫిర్యాదుతో దర్శకుడు, అతని స్నేహితుడిపై మారాడు పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. దర్శకులు సురేష్ తిరువళ్ల, విజిత్ విజయకుమార్‌లపై కేసు నమోదయింది. మావెలికరకు చెందిన ఓ స్థానిక యువతి ఫిర్యాదు మేరకు మారాడు పోలీసులు చర్యలు తీసుకున్నారు. సినిమాలో అవకాశం ఇప్పిస్తానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి వేధించాడనేది కేసు పెట్టింది ఓ యువతి. సినిమాలో అవకాశం ఇప్పిస్తానని విజిత్ తనపై రెండు సార్లు అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాక…