Lucknow Super Giants To Replace Gautam Gambhir With Suresh Raina As Mentor: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్‌లో టీమిండియా మాజీ ఆటగాడు, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో చేరనున్నాడు. రైనాను మెంటార్‌గా నియమించేందుకు లక్నో ప్రాంచైజీ సిద్దమైనట్లు సమాచారం. ఇప్పటికే రైనాతో లక్నో ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా మిస్టర్ ఐపీఎల్ చేసిన ట్వీట్ ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. ‘లక్నో సూపర్…