ఆసియాలోనే తొలి మహిళా లోకో పైలట్ అయిన సురేఖా యాదవ్.. భారతీయ రైల్వేలలో 36 సంవత్సరాల ట్రైల్‌బ్లేజింగ్ సర్వీస్ తర్వాత పదవీ విరమణ చేశారు . 1989లో చేరిన ఆమె గూడ్స్ నుండి వందే భారత్, రాజధాని ఎక్స్‌ప్రెస్ వరకు విభిన్న రైళ్లను నడిపింది. తన కెరీర్‌లో దేశంలోని అనేక ప్రతిష్టాత్మక రైళ్లను నడిపిన ఆసియాలోనే మొట్టమొదటి మహిళా లోకో పైలట్ సురేఖా యాదవ్ నిలిచారు. సెప్టెంబర్ 2, 1965న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక వ్యవసాయ…