Home
Supreme Court Of India
Supreme Court Of India News
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
Supreme Court: ఓటర్ల తొలగింపులు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ఇండియా కూటమి వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు రిజిస్ట్రీ 14 లోపాలను (టెక్నికల్ పాయింట్స్) ఎత్తిచూపింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు మరో 10 మంది ప్రతిపక్ష నాయకులు దాఖలు చేసిన ఈ పిటిషన్‌లోని లోపాలు ఇంకా సరిదిద్దకపోవడంతో ఇది విచారణ జాబితాలోకి రాలేదు. అయితే, ఈ అభ్యంతరాలన్నీ పిటిషన్ దాఖలు చేసేటప్పుడు పాటించాల్సిన నిబంధనలకు సంబంధించినవి మాత్రమేనని, పిటిషన్‌లోని ప్రధాన… -
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
Supreme Court: ఢిల్లీలో సీజేపీ (CJP) నిరసనల నేపథ్యంలో చెలరేగిన వివాదంపై సుప్రీంకోర్టు కఠినంగా స్పందించింది. ప్రజాజీవనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా నగరంలో ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన బారికెడ్లను వెంటనే తొలగించాలని, ఇంటర్నెట్ సేవలను యథావిధిగా పునరుద్ధరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మెట్రో రైళ్లు ఎప్పటిలాగే సాధారణ వేళల్లో నడవాలని, ప్రజల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని తేల్చిచెప్పింది. -
Press Sticker: వాహనాలపై PRESS స్టిక్కర్లు.. సుప్రీం కోర్టు ఏమందంటే..
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వినియోగం శృతిమించుతోంది. ముఖ్యంగా పోలీసుల విచారణలో ఉన్న నిందితుల ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడం, వాహనాలపై ‘మీడియా’ స్టిక్కర్లు వేసుకుని తిరగడం వంటి అంశాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు విచారణ పూర్తికాకముందే నిందితులను దోషులుగా చిత్రీకరించేలా సాగుతున్న ఈ ధోరణి పట్ల ధర్మాసనం ఆందోళన చెందింది. నగరాల్లో చాలామంది తమ వ్యక్తిగత వాహనాలపై ‘మీడియా’ అని స్టిక్కర్లు అంటించుకుని… -
Ustaad Bhagat Singh: పవన్ ఫాన్స్’కి లడ్డూ లాంటి వార్త!
టాలీవుడ్ సినిమా టికెట్ రేట్ల పెంపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ రేట్లపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నిజానికి సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఇటీవల కాలంలో ఇచ్చిన అభ్యంతర ఉత్తర్వులను, సుప్రీంకోర్టు స్టేతో తాత్కాలికంగా నిలిపివేసింది. సినిమా టికెట్ రేట్లు పెంచుకోవాలంటే సినిమా రిలీజ్ డేట్‌కు 90 రోజుల ముందు ప్రభుత్వం జీవో జారీ చేయాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆ తీర్పును సవాల్ చేస్తూ ప్రముఖ… -
Hemant Soren: సీఎం సార్ సేఫ్.. జార్ఖండ్ ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టులో ఊరట!
Hemant Soren: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై నడుస్తున్న ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఆయనకు పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది. ఈ వివాదానికి సంబంధించిన ముఖ్య అంశాలు ఏంటంటే.. మనీ లాండరింగ్ (అక్రమ నగదు చలామణి) కేసులో హేమంత్ సోరెన్‌పై ట్రయల్ కోర్టు తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు ప్రస్తుతానికి స్టే ఇచ్చింది. దీని అర్థం ప్రస్తుతానికి, ఆ కేసులో ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. READ ALSO: Anvesh Lookout Notice: యూట్యూబర్… -
Supreme Court: ‘‘పైజామా దారం లాగడం అత్యాచార ప్రయత్నమే’’..
Supreme Court: అత్యాచారం కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ‘‘పైజామా దారం విప్పడం అత్యాచార ప్రయత్నం కిందకు వస్తుంది’’ అని అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. అలహాబాద్ హైకోర్టును తీవ్ర స్థాయిలో మందలించింది. -
Pre-Marital Relations: పెళ్లికి ముందు ఎవరినీ నమ్మకండి.. శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక హెచ్చరిక..
Pre-Marital Relations: నేటి కాలంలో సోషల్ మీడియా, మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా పరిచయాలు పెరిగి మోసపోతున్న ఘటనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహానికి ముందు ఏర్పరచుకునే శారీరక సంబంధాల విషయంలో యువత అత్యంత అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలియకుండా లైంగిక సంబంధంలోకి వెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించిన ధర్మాసనం, పెళ్లికి ముందు ఎవరినీ సులభంగా నమ్మకూడదని స్పష్టం చేసింది. Salim Khan: ఖాన్ ఫ్యామిలీలో… -
Actress Pratyusha: నటి ప్రత్యూష తల్లి సంచలన వ్యాఖ్యలు.. వాళ్లందరూ కుక్క చావు చస్తారంటూ..
సినీ నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. సిద్ధార్థ రెడ్డి పిటిషన్ ను సుప్రీంకోర్ట్ డిస్మిస్ చేసింది. నాలుగు వారాల్లో సిద్ధార్థ రెడ్డిని లొంగిపోవాలని సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం తీర్పుపై నటి ప్రత్యూష తల్లి సరోజినిదేవి స్పందించారు. సరోజిని దేవి మాట్లాడుతూ.. “నాకు న్యాయం జరగలేదు.. నా కూతురు చంపబడిందనే చెబుతున్నాను.. సాక్ష్యాధారాలను తారుమారు చేశారు.. అన్ని సాక్ష్యాలు దొరికి ఉంటే జీవితం ఖైదు పడేది.. ముని స్వామి రిపోర్టును కోర్టులు… -
Actress Pratyusha: సినీ నటి ప్రత్యూష కేసు పూర్తి వివరాలు..
ఈ కేసు 2002లో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం సృష్టించింది. అప్పట్లో మీడియా, సినీ వర్గాలు, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రత్యూష తెలుగు టీవీ సీరియల్స్, కొన్ని సినిమాల్లో నటించారు. తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించారు. హైదరాబాద్‌లో నివసించేవారు. 23 ఫిబ్రవరి 2002న హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ప్రత్యూష మృతి చెందిన స్థితిలో కనుగొన్నారు. ఆమెతో పాటు సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి కూడా అపస్మారక స్థితిలో ఉన్నారు. ఇద్దరూ విషం… -
Actress Pratyusha: సినీ నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
సినీ నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. సిద్ధార్థ రెడ్డి పిటిషన్ ను సుప్రీంకోర్ట్ డిస్మిస్ చేసింది. నాలుగు వారాల్లో సిద్ధార్థ రెడ్డిని లొంగిపోవాలని సుప్రీ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. పోస్టుమార్టం రిపోర్టు, మునిస్వామి ఇచ్చిన ఫోరెన్సిక్ నివేదిక, ప్రత్యూషను ఆత్మహత్యకు పురిగొలిపినట్లుగా లభించిన ఆధారాలు, హెల్త్ రిపోర్ట్స్ సహా ఏడు ఆధారాలను పరిశీలించి సిద్ధార్థ రెడ్డి పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది. హైకోర్ట్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్ట్ సమర్థించింది. Also Read:Gold-Silver…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!