సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న వారిలో అషూరెడ్డి ఒకరు. డబ్‌స్మాష్ వీడియోల ద్వారా జూనియర్ సమంతగా పాపులారిటీ సంపాదించుకుంది అషూ. దీంతొ తెలుగు బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా పాల్గొని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. వీటన్నిటి కంటే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. వర్మ దృష్టిలో పడిన ప్రతి ఒక అమ్మాయి కచ్చితంగా సెలబ్రెటి అవుతారు. కానీ వర్మ అషు చేసిన అరాచకం…