Ashu Reddy: ఎక్స్‌పోజ్ లో సన్నిలియెన్ ను మించిపోయిన అషూరెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న వారిలో అషూరెడ్డి ఒకరు. డబ్‌స్మాష్ వీడియోల ద్వారా జూనియర్ సమంతగా పాపులారిటీ సంపాదించుకుంది అషూ. దీంతొ తెలుగు బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా పాల్గొని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. వీటన్నిటి కంటే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. వర్మ దృష్టిలో పడిన ప్రతి ఒక అమ్మాయి కచ్చితంగా సెలబ్రెటి అవుతారు. కానీ వర్మ అషు చేసిన అరాచకం అంత ఇంత కాదు. ఆమె పాదాలపై ముద్దు పెట్టి, వేళ్లను నోట్లో పెట్టుకోవడం చూసి జనం వర్మను అసహ్యించుకున్నారు. ఇలా చేసినందుకు ఆర్జీవీతో పాటుగా అషూరెడ్డిని కూడా తిట్టారు. సోషల్ మీడియాలో అయితే అషూరెడ్డిపై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ఇక ఏం చేసినా.. ఎలాంటి పనులు చేసినా అది ఆఫర్స్ కోసమే అని మనం గ్రహించాలి.
అయినప్పటికి అషూరెడ్డి ఉండే ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే తనకు సంబంధించిన ప్రతి ఒక విషయం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా స్కిన్ షో కి కొదవే లేదు. హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా బ్లాక్ డ్రెస్ లో ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిక్స్ చూసిన నెటిజన్లు అషూరెడ్డి బాలీవుడ్ సెక్సీ బ్యూటీ సన్నిలియెన్ తో పోల్చుతున్నారు. అందంలో మాత్రం తనకు తీసి పోదు అంటూ కాంప్లిమెంట్ లు ఇస్తున్నారు.
Also Read
- Rao Bahadur Teaser: లాస్ట్‌లో ఆ డైలాగ్ నెక్స్ట్ లెవెల్.. సత్యదేవ్ ‘రావు బహదూర్’ టీజర్ చూశారా!
- Gopichand34: గోపీచంద్ సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్న యాక్షన్ కొరియోగ్రాఫర్! మూవీ టైటిల్ ఇదే..
- VenkyAnil5: నువ్వు మామూలోడివి కాదయ్య అనిల్.. మ్యూజిక్ డైరెక్టర్‌కు క్రేజీ వెల్కమ్! వీడియో చూశారా?
- Peddi Team: కోడి రామ్మూర్తి నాయుడు వారసుడి ఇంటికి ‘పెద్ది’ టీమ్
తాజావార్తలు
-
IND vs AFG ODI: టీమిండియాకు బిగ్ షాక్.. సిరీస్ మొత్తానికి స్టార్ ఆటగాళ్లు దూరం..
-
Donald Trump: భారత నౌకలపై డ్రోన్ దాడి.. ఇరాన్‌పై ట్రంప్ సంచలన ఆరోపణలు
-
US-Iran: జెనీవా వేదికగా ఇరాన్-యూఎస్ శాంతి ఒప్పందం! ఎప్పుడంటే..!
-
Ragi Semiya Puttu: రాగులతో ఇలాంటి స్నాక్ ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ అద్భుతం, ఆరోగ్యం గ్యారెంటీ!
-
Social Media: ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కు అంతరాయం.. ఇబ్బందుల్లో యూజర్లు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!