రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా స్టాండప్ కమెడియన్ సునీల్ పాల్ నీలి చిత్రాల రచ్చలోకి మనోజ్ బాజ్ పాయ్ ను లాగాడు. నేరుగా రాజ్ కుంద్రా గొడవతో ‘ద ఫ్యామిలీ మ్యాన్’కు లింకు లేకున్నా సునీల్ పాల్ అడ్డగోలు వెబ్ సిరీస్ లను తిడుతూ మనోజ్ బాజ్ పాయ్, పంకజ్ త్రిపాఠీ, అలీ ఫైజల్ లాంటి వార్ని కూడా ఏకిపారేశాడు. రాజ్ కుంద్రా బ్లూ ఫిల్మ్స్ బిజినెస్, తదనంతర అరెస్ట్…