యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన కామెడీ ఎంటర్టైనర్ “గల్లీ రౌడీ” సినిమాతో సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో సందీప్ కిషన్ ఫుల్ జోష్ లో ఉన్నారు. అదే ఉత్సాహంతో వెంటనే నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. వ�