Sunaina : క్రాస్-కల్చరల్ అంశాలను తన కంటెంట్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే యూఏఈకి చెందిన ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ ఖలీద్ అల్ అమెరీ, టాలీవుడ్ హీరోయిన్ తో ఉన్న తన బంధాన్ని తాజాగా వెల్లడించారు. ఈ ఏడాది ఖలీద్ భారతదేశంలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. అంతేకాకుండా, ఆయన మలయాళ చిత్రం చథా పచ్చ: ది రింగ్ ఆఫ్ రౌడీస్ ద్వారా సినీ రంగ ప్రవేశం కూడా చేశారు. అయితే, ఆయన నటన కంటే, ఈసారి తన పుట్టినరోజు…