Home
Sun Pictures
Sun Pictures News
-
Raaka: ‘రాకా’లో ఐదో బ్యూటీ.. అట్లీ గారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారండి!
Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘రాకా’. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ బయటికి వచ్చిన సోషల్ మీడియాలో మామూలు రచ్చ చేయడం లేదు. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ రోజురోజుకి ఆసక్తి పెరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాలో దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్, రకుల్ ప్రీత్ సింగ్, జాన్వీ కపూర్ పేర్లు వినిపిస్తుండగా.. తాజాగా… -
Manchu Lakshmi: ‘రాకా’ విజువల్స్‌కు ఫిదా అయిన మంచు లక్ష్మి.. అంచనాలు పెంచేసిన కామెంట్స్! వీడియో వైరల్..
Manchu Lakshmi: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రాకా’. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా నటి మంచు లక్ష్మి ‘రాకా’ షూటింగ్ సెట్‌ను సందర్శించడం హాట్ టాపిక్‌గా మారింది. సెట్లో జరుగుతున్న… -
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘డీసీ’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. ఈ చిత్రంలో వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి హీరోయినన్స్గా నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఆగస్టు 7న రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ ద్వారా తెలుగులో రిలీజ్ కానుంది. తాజాగా… -
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్‌స్టాప్ షూటింగ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ ‘రాకా’. గత ఏడాది ముంబైలో ప్రారంభమైన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్, ఇప్పటివరకు ఎలాంటి విరామం లేకుండా ఒకే ప్రాంతంలో నాన్‌స్టాప్‌గా చిత్రీకరణ జరుపుకుంటూ టాలీవుడ్లోనే ఒక రికార్డును క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలను హాలీవుడ్ విఎఫ్ఎక్స్ (VFX) స్టూడియో చూసుకుంటుండగా, వారి సాంకేతిక అవసరాలకు తగినట్లుగా ముంబైలో ఒక భారీ… -
‘Raaka’ Glimpse: ‘రాకా’ ఫ్యాన్స్‌కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
‘Raaka’ Glimpse: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ డైరెక్టర్ అట్లీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రాకా’. ఈ చిత్రానికి సంబంధించిన ఏ అప్డేట్ బయటికి వచ్చిన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇదే సమయంలో గత కొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన పలు ఊహాగానాలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ నెలలో రాకా నుంచి స్పెషల్ గ్లింప్స్ లేదా వీడియో అప్డేట్ రానుందనే… -
DC Release: దళపతి కోసం వెనక్కి తగ్గిన లోకేష్.. రిలీజ్ డేట్‌ను మార్చేసిన స్టార్ డైరెక్టర్!
DC Release: దళపతి విజయ్ – స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన మాస్టర్, లియో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించాయో తెలిసిందే. వీరిద్దరి మధ్య అనుబంధం కూడా వేరే లెవల్ అంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో తమిళనాడు సీఎం, దళపతి విజయ్ నటిస్తున్న ఆఖరి చిత్రంగా ప్రచారంలో ఉన్న ‘జన నాయకుడు’ రిలీజ్ డేట్‌పై ఎట్టకేలకు అఫిషియల్… -
Raaka : డ్యూయల్ కాదు ట్రిపుల్ కాదు.. అంతకుమించి రాకా!
అట్లీ ఏ కథ చెప్పి బన్నీని ఒప్పించాడో కానీ.. ‘పుష్ప 2’ తర్వాత త్రివిక్రమ్‌ను పక్కన పెట్టి మరీ ‘రాకా’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అనౌన్స్మెంట్ వీడియో చూస్తుంటే హాలీవుడ్ రేంజ్లో విజువల్ ఎఫెక్ట్స్‌తో తీస్తున్నాడు అనిపిస్తుంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ మాటలు వింటుంటే, ఏదో కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నారు అనిపిస్తుంది. కెరీర్లో ఇంతవరకు డ్యూయల్ రోల్ పోషించని అల్లు అర్జున్, ‘రాకా’లో ఏకంగా నాలుగు రోల్స్ పోషిస్తున్నాడని తెలిసింది. తాత, తండ్రి, ఇద్దరు కొడుకులుగా నటిస్తున్నాడని సమాచారం.… -
Raaka: ‘రాకా’ కోసం బన్నీకి రూ.200 కోట్లు?.. మొత్తం బడ్జేట్ తెలిస్తే షేక్ కావాల్సిందే!
Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రాకా’ (Raaka). ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఒక క్రేజీ చర్చ నడుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ.800 కోట్లకు పైగానే ఉండొచ్చనే ప్రచారం సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అలాగే ఈ సినిమాకు అల్లు అర్జున్ దాదాపు రూ.200 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారనే వార్తలు కూడా… -
Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్‌కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
Jailer 2 Release: సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ 2 (Jailer 2) విడుదల తేదీ ఖరారైంది. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాత సంస్థ “సన్ పిక్చర్స్” అధికారికంగా ప్రకటించింది. చిత్ర విడుదల తేదీని వెల్లడిస్తూ మేకర్స్ ప్రత్యేక అనౌన్స్మెంట్ వీడియోను విడుదల చేశారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ వీడియో సోషల్… -
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి ఇండస్ట్రీ హిట్లతో టాలీవుడ్, కోలీవుడ్‌లలో తనదైన మార్క్ క్రియేట్ చేసిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. గతంలో కొన్ని చిత్రాల్లో అతిథి పాత్రల్లో మెరిసిన ఆయన, ఇప్పుడు పూర్తిస్థాయి హీరోగా ‘డీసీ’ (DC) మూవీతో లీడ్ రోల్ పోషిస్తున్నారు. వైవిధ్యభరితమైన చిత్రాల దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ (‘కెప్టెన్ మిల్లర్’ ఫేమ్) తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ లవ్ డ్రామా ట్రైలర్ కేన్స్ వేదికగా గ్లోబల్ ఆడియన్స్ ముందుకు వచ్చి రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. సుమారు…
తాజావార్తలు
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
-
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
-
Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!