Summer Holidays: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు ఎగిరి గంతేసే వార్తను విద్యాశాఖ ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు వేసవి సెలవులను నేటితో ఉంటాయని ప్రకటన జారీ చేసింది.
Summer Holidays: రాష్ట్రంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ-2) పరీక్షలు సోమవారంతో ముగిశాయి. జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి ఫలితాలను నేడు ప్రకటిస్తారు.