తెలుగు సినిమా దగ్గర ఓకే డేట్ లో రెండు సినిమాలు రావడం కొతేం కాదు. కానీ ఒకే డేట్‌లో ఎలాంటి సినిమాలు వస్తున్నాయి అనేది ముఖ్యం. ఇలా వచ్చే ఏడాది భారీ క్లాష్ కి ఆల్రెడీ కొన్ని చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే వాటిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పెద్ది’ అలాగే నాచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రాలు మత్రం టాక్ అప్ ది టాలీవుడ్ గా మారాయి..…