Home
Sujith Pawan Kalyan Og
Sujith Pawan Kalyan Og News
-
Pawan Kalyan: అసలు ఎందుకు ట్రెండ్ చేస్తున్నారు మావా… మీ దెబ్బకి సోషల్ మీడియా షేక్ అవుతోంది
సలార్ రిలీజ్ ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఈరోజు కలెక్షన్స్ రిపోర్ట్ బయటకి వచ్చే వరకూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. దేవర టీజర్ బయటకి రాబోతుంది అనే న్యూస్ వినిపిస్తుండడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలర్ట్ అయ్యారు. దేవర ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. గుంటూరు కారం సినిమా మరో రెండు వారాల్లో రిలీజ్ అవుతోంది కాబట్టి ఘట్టమనేని అభిమానులు కూడా సోషల్ మీడియాని కబ్జా చేసి… -
Pawan Kalyan OG: జస్ట్ ఇమాజిన్ ఈ సినిమా రిలీజ్ కి ముందు హైప్ ఎలా ఉంటుందో?
రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేసిన సినిమా సలార్ సీజ్ ఫైర్. డిసెంబర్ 22న రిలీజైన ఈ మూవీ అన్ని సెంటర్స్ లో ట్రెమండస్ బుకింగ్స్ ని రాబడుతోంది. డే 1 వరల్డ్ వైడ్ 2023 హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది సలార్ మూవీ. తెలుగు రాష్ట్రాల నుంచి ఓవర్సీస్ వరకూ సలార్ మేనియా కొనసాగుతుంటే సోషల్ మీడియాలో మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ OGని ట్రెండ్ చేస్తున్నారు. పవర్ స్టార్… -
Pawan Kalyan: బాక్సాఫీస్ పై OG బుల్లెట్ల వర్షం… రీఎంట్రీ తర్వాత ఇదే ఫస్ట్ టైం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పవన్ ఫ్యాన్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘They Call Him OG’. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ నుంచి రానున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా OGనే అందుకే అన్ని ఇండస్ట్రీల మర్కెట్స్ ని టార్గెట్ చేస్తూ ఈ మూవీలో సౌత్ నుంచి అర్జున్ దాస్, నార్త్ నుంచి ఇమ్రాన్… -
Power Star: ఆయనతో ఆయనకే పోటీ…
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాల అప్డేట్స్ ఒకే రోజు వస్తే ఇంకేమైనా ఉంటుందా? సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. పవర్ స్టార్ ఆర్మీ చేసే యుద్ధానికి సర్వర్లు క్రాష్ అయిపోతాయి. ఇప్పుడదే జరగబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి సినిమాలు ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకున్నాయి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హరిహర… -
OG: గ్యాంగ్ స్టర్ వస్తున్నాడు… రికార్డ్స్ ఉంటే రాసిపెట్టుకోండి…
ఓజి అంటే… ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఓజి వర్కింగ్ టైటిల్‌తో మొదలు పెట్టారు కానీ దీన్నే టైటిల్‌గా ఫిక్స్ అయిపోయారు అభిమానులు. అందుకే పవన్ ఓజి సినిమా పై ఎక్కడా లేని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు పవర్ స్టార్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ కాదనే న్యూస్ షాకింగ్‌గా మారింది. మరి ఓజి అంటే ఏంటి? సుజిత్ ఏ టైటిల్ ని లాక్ చేసాడు అనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో పెరిగింది.… -
Pawan Kalyan: OGకి స్పీడుకి బ్రేకులు పడ్డాయా?
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ‘ఓజి’ పై భారీ అంచనాలున్నాయి. అనౌన్స్మెంట్తోనే హైప్‌ని పీక్స్‌కు తీసుకెళ్లారు డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు. ముంబైలో షూటింగ్ స్టార్ట్ చేయడమే లేట్ అన్నట్టుగా.. జెట్ స్పీడ్‌లో 50 పర్సెంట్ షూటింగ్ పూర్తి చేశారు. ఇక మేకర్స్ ఇచ్చే అప్డేట్స్, పోస్టర్స్ పవన్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చాయి. ఖచ్చితంగా.. ఒక పవర్ స్టార్ అభిమానిగా యంగ్ డైరెక్టర్ సుజీత్, తమ హీరోని ఒరిజినల్ గ్యాంగ్ స్టర్‌గా ఓ… -
OG: షాకింగ్… ‘పవన్’ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ కాదట?
ఓజి అంటే.. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకే పవన్ ఓజి సినిమా పై ఎక్కడా లేని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు పవర్ స్టార్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ కాదనే న్యూస్ షాకింగ్‌గా మారింది. మరి ఓజి అంటే ఏంటి? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మామూలుగా తమ తమ హీరోలని ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అంటూ హైప్ క్రియేట్ చేస్తుంటారు అభిమానులు. ముఖ్యంగా మెగాభిమానులు రామ్ చరణ్‌ను ఓజి అంటుంటారు. అదే టైటిల్‌తో… -
OG: ఒకరి తర్వాత ఒకరు డ్యూటీ ఎక్కుతున్నారు ఏంటి సర్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’గా చూపిస్తూ ఫ్యాన్ బాయ్ సుజిత్ ఒక సినిమా చేస్తున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై ఉన్నంత బజ్, ఈమధ్య కాలంలో అనౌన్స్ చేసిన ఏ సినిమాపై లేదు. అనౌన్స్మెంట్ వీడియో, పవన్ కళ్యాణ్ షూటింగ్ కి వస్తే ఫోటో, షెడ్యూల్ స్టార్ట్ అయితే అప్డేట్, షెడ్యూల్ కంప్లీట్ అయితే అప్డేట్… ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ OG సినిమాపై బజ్ ని జనరేట్… -
Power Star: OG స్పీడ్ ని మ్యాచ్ చెయ్యడం కష్టమే…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలని చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG, వినోదయ సిత్తం రీమేక్ సినిమాలు చేస్తున్నాడు. షెడ్యూల్ తర్వాత షెడ్యూల్ చేసుకుంటూ ఈ సినిమాల షూటింగ్ కి పవన్ జెట్ స్పీడ్ లో చేస్తున్నాడు. పవన్ లైనప్ లో ఉన్న ఈ సినిమాలన్నింటిలో భారి హైప్ ఉన్న ప్రాజెక్ట్ OG. అనౌన్స్మెంట్ నుంచే రచ్చ లేపుతున్న… -
The OG: ఇదెక్కడి ‘మాస్’ జోష్ బ్రో… OG కోసం ఏకంగా బిర్యానీలు పంపిస్తున్నావ్
డీవీవీ ఎంటర్టైన్మెంట్… ఈ బ్యానర్ లో ఇప్పటివరకూ శివమణి, దేశముదురు, జులాయి, భరత్ అనే నేను, నిన్ను కోరి లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి కానీ డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పేరుని ప్రపంచానికి తెలిసేలా చేసింది ఆర్ ఆర్ ఆర్ సినిమా. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, బాలయ్య, రవితేజ, రామ్ చరణ్ తేజ్ లాంటి హీరోలతో సినిమాలని నిర్మించినా ఎప్పుడూ ప్రమోషన్స్ విషయంలో మాత్రం డీవీవీ ఎంటర్టైన్మెంట్ కాస్త బ్యాక్ స్టేజ్…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..