భారత దేశం వ్యవసాయాధారిత దేశం. ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. రకరకాల పంటలు పండిస్తూ దేశ ప్రజల ఆకలిని తీరుస్తున్నారు. వరి, గోధుమ, చెరుకు, మొక్కజొన్న, మిల్లెట్లు, నూనెగింజలు, పత్తి, జూట్, టీ, కాఫీ, కొబ్బరి వంటి తోటల పంటలు ప్రధానంగా పండిస్తున్నారు. కాగా భారత్ లో చెరకు ఉత్పత్తి ఒక ముఖ్యమైన వ్యవసాయ పంట. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా దోహదపడుతుంది. చెరకు ప్రధానంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాల్లో…