Sudigali Sudheer about Re Entry in Jabardasth: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. ఒకప్పుడు మెజీషియన్ గా స్టేజ్ షోలు చేసుకునే సుధీర్ కి జబర్దస్త్ లో వచ్చిన అవకాశం కెరీర్ మొత్తాన్ని మార్చేసింది. సుడిగాలి సుధీర్ గా మారి కొన్నాళ్లపాటు ఒక టీంని కూడా మెయింటైన్ చేశాడు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన జబర్దస్త్ నుంచే కాదు పూర్తిగా మల్లెమాల కార్యక్రమాల నుంచి కూడా…