కోలీవుడ్ దర్శకురాలు సుధా కొంగర డైరెక్ట్ చేసిన తాజా చిత్రం ‘పరాశక్తి’. తమిళ స్టార్ హీరోలు శివ కార్తికేయన్, అథర్వ, జయం రవి లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాలో మలయాళ నటుడు బేసిల్ జోసెఫ్, టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి స్పెషల్ రోల్స్ లో కనిపించారు. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయి మిక్డ్స్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కాగా ఈ సినిమా లేటెస్ట్ ప్రమోషన్స్…