టాలీవుడ్ లేటెస్ట్ సూపర్ హిట్ ‘డీజే టిల్లు’. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చూన్ 4 సినిమాస్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. గత శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించిన నేపథ్యంలో విశాఖ గురజాడ కళాక్షేత్రంలో బ్లాక్ బస్టర్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నేహాశెట్టి మాట్లాడుతూ, ”’డిజె టిల్లు’ మీకు ఇంత బాగా నచ్చినందుకు సంతోషంగా ఉంది. వైజాగ్ నాకు చాలా…