ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాగైనా ఎనిమిది గంటలు నిద్ర పోవాలని అందరూ అంటుంటారు. ప్రపంచస్థాయి ఆరోగ్య సంస్థలు కూడా ఎనిమిది గంటలు నిద్రపోవాలని అంటున్నాయి. కానీ ఎన్ని గంటలు నిద్రపోవాలనే విషయాన్ని కాస్త పక్కనపెట్టి నిద్రపోయిన తరువాత ఆపోజీషన్ ను బట్టి మీరు ఎలాంటి వారో నిర్ణయించవచ్చు. అదేంటి చేయ�