Home
Stunning Catch
Stunning Catch News
-
AB Devilliers: అసలేందుకు రిటైర్ అయ్యావు బాసు.. ఈ వయసులో కూడా దూకుడు తగ్గలేదుగా.. వీడియో వైరల్!
AB Devilliers: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఏళ్లైనా తన ఆటతీరు ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించాడు దక్షిణాఫ్రికా దిగ్గజం AB డివిలియర్స్. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025లో జులై 22న ఇండియా ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్ బ్యాట్‌తోనే కాదు, ఫీల్డింగ్‌తోనూ అబ్బురపరిచారు. అతడి వయసు 41 అయినా ఫిట్నెస్, స్పీడ్ తో అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. నార్తాంప్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని 208… -
Harry Brook: అలా ఎలా పట్టేసావ్ బ్రూక్.. ఇంగ్లాండ్ భారీ విజయం..!
Harry Brook: నాటింగ్‌హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన ఇంగ్లాండ్, జింబాబ్వే మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ మూడో రోజు హ్యారీ బ్రూక్ అందుకున్న అసాధారణ క్యాచ్ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో వెస్లీ మాధెవెరేను ఔట్ చేయడానికి బ్రూక్ పట్టిన ఈ ఒంటిచేతి క్యాచ్, మ్యాచ్‌కు ప్రధాన హైలైట్‌గా నిలిచింది. ఈ ఘటన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 48వ ఓవర్ లో చోటుచేసుకుంది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వేసిన షార్ట్… -
Stunning Catch: ఫిలిప్స్‌ను మించిపోయాడుగా.. హారిస్ రౌఫ్ క్యాచ్ అదరహో (వీడియో)
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో హారిస్ రౌఫ్ ఫీల్డింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతను పట్టుకున్న క్యాచ్ చూసి అభిమానులు, సహచర ఆటగాళ్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. -
Unbelievable Catch: ఇలా కూడా పడతారా.. క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని క్యాచ్!
Stunning Catch Viral Video: క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని క్యాచ్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ క్యాచ్‌ను చూసిన ప్రతీ ఒక్కరూ వామ్మో అంటూ నోరెళ్ల బెడుతున్నారు. ‘క్రికెట్ చరిత్రలోనే ఆల్‌టైమ్ బెస్ట్ క్యాచ్’, ‘కనీవినీ ఎరుగని క్యాచ్’, ‘బాబోయ్ ఇలా కూడా క్యాచ్ పెట్టొచ్చా’, ‘క్యాచ్ ఆఫ్ ద ఇయర్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాను అంతగా షేక్ చేస్తున్న ఈ క్యాచ్.. ఈసీఎస్ బల్గేరియా టీ20 టోర్నీలో చోటు… -
IPL 2024: రమణదీప్ సింగ్ ‘స్టన్నింగ్ క్యాచ్’.. షారూక్ ఖాన్ చప్పట్లతో ప్రశంసలు
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు కోల్ కతా నైట్ రైడర్స్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట లక్నో బ్యాటింగ్ చేస్తుంది. ఈ క్రమంలో.. లక్నో బ్యాటర్ దీపక్ హుడా కొట్టిన షాట్ ను కేకేఆర్ ఫీల్డర్ రమణదీప్ సింగ్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. దీంతో.. అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. స్టాండ్స్ లో కూర్చున్న టీమ్ యజమాని షారుక్ ఖాన్ కూడా లేచి… -
IPL 2024: పతిరణ స్టన్నింగ్ క్యాచ్.. గాల్లో ఎగిరి మరీ..!
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య విశాఖ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన.. డేవిడ్ వార్నర్ (52), పృథ్వీ షా (43) మంచి ఇన్నింగ్స్ ఆడారు. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో.. వార్నర్ క్యాచ్ మతిషా పతిరణకు క్యాచ్ ఇచ్చాడు. -
Stunning Catch: క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని క్యాచ్.. వీడియో చూస్తే బిత్తరపోవాల్సిందే!
Stunning Catch in Super Smash 2024: న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న సూపర్ స్మాష్ టీ20 టోర్నీలో అద్భుత క్యాచ్ నమోదైంది. క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఉన్న ఈ క్యాచ్‌ను న్యూజిలాండ్ ఆటగాళ్లు నిక్ కెల్లీ, ట్రాయ్ జాన్సన్‌లు కలిసి పట్టారు. వెల్లింగ్టన్, సెంట్రల్ డిస్ట్రిక్స్ జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో వీళ్లిద్దరూ అద్భుత క్యాచ్‌తో అందరని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకి… -
Rassie Vander Dussen: కళ్లు మూసి తెరిచేలోగా క్యాచ్.. ఈ వరల్డ్ కప్‌లో బెస్ట్ ఇదేనేమో..!
ఆస్ట్రేలియా జట్టు ఈ పరుగులు చేయకుండ ఉండటానికి.. జట్టుకు మంచి బౌలింగ్, ఫీల్డింగ్ అవసరం. అలాంటి క్రమంలో సౌతాఫ్రికా జట్టులో ఫీల్డింగ్ లో కొంత వైఫల్యం ఏర్పడినప్పటికీ.. రాస్సీ వాన్ డెర్ డస్సెన్ మాత్రం ఓ స్టన్నింగ్ క్యాచ్ పట్టి కళ్లు బైర్లు కమ్మేలా చేశాడు. -
Stunning Catch: ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్న బ్రాడ్ కర్రీ
ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఆల్‌టైమ్ బెస్ట్ క్యాచ్ నమోదైంది. ససెక్స్ క్రికెటర్ బ్రాడ్ కర్రీ ఓ స్టన్నింగ్ ఫీట్ చేసి అందరి చేత ఔరా అనిపించుకుంటున్నాడు. టీ20 క్రికెట్ లో ఈ అద్భుతమై ఘటన చోటుచేసుకుంది. -
Anrich Nortje : క్యాచ్ ఇలా కూడా పడతారా..?
బ్యాటర్ బంతిని షాట్ కొట్టగానే బౌండరీ అవతలికి వెళ్లిపోయిన నోర్ట్జే బంతి గమనాన్ని చూసి మళ్లీ మైదానం లోపలికి వచ్చి క్యాచ్ ను ఒడిసిపట్టుకుంది. ఎలాంటి విన్యాసాలు లేకుండా స్మార్ట్ గా నోర్జ్టే తీసుకున్న క్యాచ్ ను క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి మరో బిగ్ ట్రీట్.. మళ్లీ అప్పుడే ప్లాన్ చేశారా?
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Hyderabad: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య..
-
Sigma OTT: అప్పుడే ఓటీటీలోకి ‘సిగ్మా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ట్రెండింగ్
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!