Students Exam Copying : పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలపై దేశంలో కలకలం రేగుతోంది. నీట్ యూజీ, యూజీసీ నెట్ సహా పలు పెద్ద పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీబీఐ, సుప్రీంకోర్టుకు చేరింది. ఇది ఇలా ఉండగా మరోవైపు మధ్యప్రదేశ్ లోని జీవాజీ యూనివర్శిటీలో దారుణమైన కాపీయింగ్ వెలుగుచూసింది. పరీక్షల సమయంలో విద్యార్థులు తిరుగుతూ ఒకరి పేపర్లను మరొకరు కాపీ కొట్టుకుంటున్నారు. చాలామంది విద్యార్థులు గుంపుగా ఓ డెస్క్ వద్ద కాపీ చేస్తున్నారు.…