Video Viral: పశ్చిమ బెంగాల్‌లోని నదియాలో ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. యూనివర్సిటీలోని అప్లైడ్ సైకాలజీ విభాగంలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఏకంగా తన ప్రొఫెసర్‌నే పెళ్లి చేసుకున్న ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. వీరిద్దరూ క్లాస్‌రూమ్ లోనే పూలదండలు మార్చుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రేండింగ్ అవుతోంది. Also Read: Minister Nara Lokesh: అప్పుడు…