తులసి ఆకులను పూజలకు ఎక్కువగా వాడుతారు.. చాలా పవిత్రమైనవి అందుకే గుడిలో మాలలుగా వేస్తారు.. అయితే కేవలం పవిత్రతకు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.. అలాంటి తులసిన పడుకొనే ముందు తల కింద పెట్టుకొని పడుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మామూలుగా తులసి ఆకులను ఇంట్లో ఉంచడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. అందులో దిండు కింద పెట్టుకొని పడుకుంటే ప్రతికూలత పోయి…