వివాదాలతో, ఫ్లాప్స్ తో కెరీర్ అయిపొయింది అని ప్రతి ఒక్కరూ అనుకున్న స్టేజ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ కొట్టే వరకూ శింబు ప్రయాణం కోలీవుడ్ లోని ప్రతి యంగ్ హీరోకి ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. ఒకప్పుడు షేప్ అవుట్ అయిపోయి, డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన శింబు ఇప్పుడు పర్ఫెక్ట్ హీరో పర్సనాలిటీ మైంటైన్ చేస్తున్నాడు. మానాడు నుంచి మొదలైన సక్సస్ ట్రాక్ ని శింబు పత్తు తల వరకూ కంటిన్యు చేస్తూనే ఉన్నాడు. కెరీర్…
కొన్ని కాంబినేషన్ అవుట్ ఆఫ్ ది బ్లూ అనౌన్స్ అయ్యి అందరికీ షాక్ ఇస్తూ ఉంటాయి. అలాంటి ఒక అనౌన్స్మెంట్ ఇప్పుడు కోలీవుడ్ నుంచి వచ్చింది. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే… “శింబు, కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా”. కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో శింబు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉన్నాడు. మార్చ్ 30న పత్తు తల సినిమాతో హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అయిన శింబుతో…