Home
Story Board
Story Board News
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
అసలే రావణకాష్ఠంలా రగులుతున్న పశ్చిమాసియాలో జరిగిన అనూహ్య ఘటన.. మొత్తం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మరో 9/11 ఘటన తరహాలో ఏదో జరగబోతోందని అందరూ వణికిపోయారు. చివరకు పైలట్ సాహసం, కొందరు ప్రయాణికుల ధైర్యం.. వెరసి.. విమానం సేఫ్‌గా ల్యాండ్ అయింది. అయితే నిమిషాల వ్యవధిలో ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన పరిణామాలు.. ప్రపంచానికి గత కాలపు చేదు అనుభవాల్ని గుర్తుచేశాయి. దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఉన్నట్టుండి కుదుపులు వచ్చాయి. కాక్‌పిట్ లో… -
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో.. కొత్త సాంకేతికత మానవాళికి ముప్పుగా మారుతుందనే భయాలు వ్యక్తమౌతున్నాయి. ఇదే సమయంలో ఏఐ మోడళ్లు అదుపు తప్పి ప్రవర్తిస్తున్న దాఖలాలు నమోదుకావడం.. కలకలం రేపుతోంది. సాక్షాత్తూ ఏఐని అభివృద్ధి చేసిన కంపెనీలే.. వేగం కంటే నియంత్రణ ముఖ్యమని ప్రకటనలు చేయడం.. అందరికీ కలవరం కలిగిస్తోంది. ఇలాంటి తరుణంలో.. ఏఐపై ట్రంప్ నిర్వహించిన కీలక సమావేశం.. భవిష్యత్ సవాళ్లకు ఏ మేరకు పరిష్కారాలు చూపగలదనేది ఆసక్తికరంగా మారింది. ఏఐ మోడల్స్ అదుపుతప్పి… -
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ.. సైబర్ నేరాలు కూడా అంతకంతకూ విస్తరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ.. వేల కోట్ల రూపాయలు స్వాహా చేస్తున్నాయి. ఇప్పటికే దేశంలో నమోదయ్యే ప్రతి నాలుగు కేసుల్లో ఒకటి సైబర్ నేరమే. అలాగే ప్రతి పది మందిలో నలుగురు సైబర్ బాధితులే ఉన్నారంటే.. సైబర్ నేరాలు ఎంతగా చొచ్చుకుపోయాయో అర్థమౌతోంది. ఓవైపు పోలీసులు సైబర్ నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నా.. మరోవైపు సైబర్ నేరాలపై అవగాహన కలిగిస్తున్నా కూడా.. నేరాలు పెరగటానికి అత్యాశ, నిర్లక్ష్యమే… -
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
ప్రపంచ వాతావరణ వ్యవస్థపై ఎల్‌నినో…తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ఇటీవలి దశాబ్దాల్లో మరింత శక్తిమంతంగా మారుతున్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. సెప్టెంబరు నుంచి ఫిబ్రవరి మధ్య లక్షల మంది జనం ప్రాణాలు కోల్పోతారని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సరైన వర్షాలు లేకపోవడంతో…పంటలు ఆశించిన స్థాయిలో పండవని తేల్చారు. ఇదే ఇవాళ్టీ స్టోరీ బోర్డు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేడి ఉండే రోజులు 44 శాతం పెరిగితే…పరిస్థితులు ఏలా ఉంటాయి ? వానకాలంలో ఎండలు మండిపోవడానికి కారణాలు ఏంటి ? వచ్చే ఆరు… -
Story Board: కొంటే ట్యాక్స్ తింటే ట్యాక్స్ ..వసూళ్లతో జనానికి చుక్కలు..ప్రభుత్వ ఖజానాకు డబ్బులు
సామాన్యుల నడ్డి విరుగుతోంది. పన్నులు మీద పన్నులు…జీఎస్టీల మీద జీఎస్టీలు…చార్జీలు, ఫీజులు రూపంలో ప్రభుత్వాలు, వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వాలు, వివిధ రకాల యూపీఐ యాప్స్, ఆన్లైన్ సేవల చార్జీలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒక దాన్నుంచి తేరుకునేలోపే…మరో చార్జీ బాదుతున్నాయి. జనాన్ని బాదాలి…ఖజానాను నింపుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వాలు పని చేస్తున్నాయి. ఇదే ఇవాళ్టీ స్టోరీ బోర్డు. భారతీయులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. జనం కొన్ని తెలిసి చెల్లిస్తే…మరి కొన్ని తెలియకుండా చెల్లిస్తున్నారు. ఎన్ని రకాలుగా వసూలు చేయాలో… -
Story Board : డీలిమిటేషన్‌పై కేంద్రం వ్యూహమేంటి..? సర్కారు ఎలాంటి ఫార్ములా తీసుకొస్తుంది..?
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై మరోసారి చర్చ మొదలైంది. వర్షాకాల సమావేశాలు ఇంతవరకూ ప్రోరోగ్ చేయకపోవడంతో.. ఎప్పుడైనా కేంద్రానికి సెషన్ నిర్వహించే వెసులుబాటు ఉందనే వాదన ఉండనే ఉంది. దీనికి తగ్గట్టుగానే నవరాత్రి ఉత్సవాల సమయంలో కీలక బిల్లులకు ఆమోదముద్ర వేయించుకోవాలని కేంద్రం ఆలోచిస్తోందనే అభిప్రాయాలున్నాయి. ప్రస్తుతానికి స్పెషల్ సెషన్‌కు ఇంకా ముహూర్తం ఖరారు కాకపోయినా.. నవరాత్రి అయితే బాగుంటుందని మెజార్టీ బీజేపీ ఎంపీలు ఉద్దేశమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. డీలిమిటేషన్, మహిళా బిల్లు విషయంలో కేంద్రం… -
Story Board: సర్ పేరుతో ఏమిటీ ప్రహసనం..? సామాన్యుల దగ్గర్నుంచీ వీవీఐపీల దాకా ఎవర్నీ వదలరా..?
Story Board: దేశంలో ఓటర్ల జాబితా సమగ్ర ప్రక్షాళనకు ఉద్దేశించిన సర్ ప్రక్రియ.. తీవ్ర గందరగోళానికి తెరతీస్తోంది. తొలి దశలో బీహార్, బెంగాల్ లాంటి రాష్ట్రాల్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. కాకపోతే అక్కడ రాజకీయ వేడి ఉండటంతో.. మిగతా రాష్ట్రాలు పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. కానీ అంత రాజకీయ వేడి లేని.. ఎన్నికలు ఇప్పట్లో లేని రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నడూ లేని విధంగా సర్ ప్రక్రియ వివాదాస్పదం కావడం చర్చకు దారితీసింది. ఏకంగా… -
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
Story Board: నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో దేశంలో 15 శాతం తక్కువ వర్షపాతంనమోదు కాగా, ఎల్ నినో కూడా ఏర్పడటంతో తీవ్ర వర్షాభావ, కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా దక్షిణ ద్వీపకల్పం తీవ్రంగా ప్రభావితమై 28 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. గత 17 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అత్యంత కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వేలాది ఎకరాల్లో పంటలు పండక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో దేశంలోని… -
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
దశాబ్ద కాలంగా క్యాష్ ఫ్రీ భారత్ విధానానికి ఊతమిచ్చిన యూపీఐ ఇక ఎంతమాత్రం ఫ్రీ కాదంటూ కేంద్రం చేసిన ప్రకటన.. వ్యాపారుల్లో గగ్గోలు రేపింది. అటు ఆర్థిక నిపుణులు కూడా ఎండీఆర్ ఛార్జీలతో ప్రజలు మళ్లీ నగదు ఎకానమీకి మొగ్గు చూపే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. ఓవైపు అంతర్జాతీయంగా యూపీఐని ప్రమోట్ చేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు ఎండీఆర్ ఛార్జీలతో.. యూపీఐ అసలు ఉద్దేశాన్ని దెబ్బతీస్తోందనే చర్చ కూడా జరుగుతోంది. యూపీఐ ద్వారా జరిగే కొన్ని వ్యాపార లావాదేవీలపై… -
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త సమీకరణాలు తెర మీద కు వస్తున్నాయి. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్లు.. డీలిమిటేషన్ పైన మరో సారి కేంద్రం వేగంగా పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది. వర్షాకాల సమావేశాలు ఇంతవరకూ ప్రోరోగ్ కాకపోవడం వెనుక డీలిమిటేషన్ వ్యూహమే ఉందనే చర్చ జరుగుతోంది. డీలిమిటేషన్‌కు ఆమోదం విషయంలో ఇప్పటికే విఫలమైన కేంద్రం.. మరోసారి తన అభీష్టం నెరవేర్చుకోవాలని భావిస్తోంది. ఇంతకూ సంఖ్యాబలం విషయంలో స్పష్టత…
తాజావార్తలు
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..