Home
Stock Market
Stock Market News
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
నవరత్న హోదా కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) కు తూర్పు కోస్ట్ రైల్వే నుంచి భారీ ప్రాజెక్టు దక్కింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను కంపెనీ సెప్టెంబర్ 19న ఎక్స్ఛేంజ్కు అధికారికంగా తెలియజేసింది. జీఎస్టీతో కలిపి ఈ కాంట్రాక్ట్ మొత్తం విలువ రూ. 404.88 కోట్లుగా ఉంది. ఈ ప్రాజెక్టు కింద నిరుగుండి-బారాంగ్, ఖుర్దా రోడ్ నుంచి విజయనగరం వరకు సుమారు 385 కిలోమీటర్ల మేర మూడో లైన్ నిర్మాణ… -
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
మహారాష్ట్ర స్కూటర్స్ లిమిటెడ్ ఇన్వెస్టర్లకు భారీ డివిడెండ్ అందించనుంది. కంపెనీ ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్ ప్రకటించింది. ఈ ఏడాదిలో కంపెనీ రెండోసారి డివిడెండ్ చెల్లిస్తోంది. గత జూన్ నెలలో ఒక్కో షేరుపై రూ. 60 డివిడెండ్ అందించిన విషయం తెలిసిందే. డివిడెండ్ నిమిత్తం సెప్టెంబర్ 21వ తేదీని రికార్డు తేదీగా కంపెనీ నిర్ణయించింది. రికార్డు తేదీ నాటికి షేర్లు కలిగి ఉన్న ఇన్వెస్టర్లు మాత్రమే ఈ డివిడెండ్ పొందడానికి అర్హులు. అయితే, ఎక్స్-డైరెక్ట్ లేదా… -
NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ఐపీఓ సబ్స్క్రిప్షన్ ప్రక్రియ ప్రారంభమైన రెండో రోజునే ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన పొందింది. ఈ ఐపీఓ ప్రారంభమైన రెండు రోజుల్లోనే 100 శాతానికి పైగా భర్తీ అయింది. ప్రస్తుతం ఈ ఐపీఓ మొత్తం 2.04 రెట్లు పైగా సబ్‌స్క్రైబ్ కాగా, రిటైల్ కోటా కూడా పూర్తిగా నిండిపోయింది. దరఖాస్తు చేసుకోవడానికి సోమవారం వరకు గడువు ఉండటంతో ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోంది. ఈ ఐపీఓలో రిటైల్ కేటగిరీ 1.07 రెట్లు, క్యూఐబీ… -
TATA Group: టాటా సన్స్‌కు ఆర్బీఐ ఊహించని షాక్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి టాటా గ్రూప్‌నకు ఎదురుదెబ్బ తగిలింది. టాటా సన్స్ తన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (NBFC) లైసెన్స్‌ను సరెండర్ చేయడానికి పెట్టుకున్న దరఖాస్తును ఆర్బీఐ అధికారికంగా తిరస్కరించింది. దీంతో ఈ దిగ్గజ కంపెనీ షేర్ మార్కెట్లో పబ్లిక్ లిస్టింగ్ కావాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. నిర్దిష్ట షరతులను పూర్తి చేయని కారణంగా మార్చి 2024లో టాటా సన్స్ సమర్పించిన డి-రిజిస్ట్రేషన్ అర్జీని రద్దు చేసినట్లు కంపెనీ… -
NSE IPO: భారత చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ రెడీ.. రూ. 5 లక్షల కోట్ల వ్యాల్యుయేషన్..
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ఐపీఓకు మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI అనుమతి ఇవ్వడంతో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. 2026 జూన్ 17న డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన NSEకి సెబీ సెప్టెంబర్ 4న అబ్జర్వేషన్ లెటర్ జారీ చేసింది. దీంతో ఈ నెలాఖరులోనే బిఎస్ఈ (BSE) వేదికగా ఎన్ఎస్ఈ షేర్లు లిస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నివేదికల ప్రకారం సెప్టెంబర్ 11న ప్రైస్ బ్యాండ్ ప్రకటించి, అదే రోజున ఇష్యూ ప్రారంభించే ఆలోచనలో… -
IPO Listing: భారత్‌లో ఐపీఓల జాతర.. వచ్చే వారంలో మార్కెట్లోకి 11 పబ్లిక్ ఇష్యూలు..
భారత ప్రైమరీ మార్కెట్లో కొత్త ఉత్సాహం నెలకొంది. యూఎస్-ఇరాన్ యుద్ధ పరిణామాల కారణంగా 2026 ప్రారంభంలో నెమ్మదించిన నిధుల సేకరణ ప్రక్రియ మళ్లీ వేగం పుంజుకుంది. సెప్టెంబర్ 9న ఒకే రోజున రికార్డు స్థాయిలో ఆరు ఐపీఓలు (IPOs) మార్కెట్లో ప్రారంభం కానున్నాయి. ఫర్నీచర్ రెంటల్ వేదిక రెంట్ ఒమోజో, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఇండియా), మణిపాల్ పేమెంట్ & ఐడెంటిటీ సొల్యూషన్స్ వంటి ప్రముఖ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ఆరు కంపెనీలు కలిపి… -
Mukesh Ambani: ఇన్వెస్టర్లకు దీపావళి ఆఫర్ ప్రకటించిన ముకేష్ అంబానీ! రాబోతుంది ఇదే..
Mukesh Ambani: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓకు రంగం సిద్ధమవుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్, టెలికాం విభాగం రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ భారీ పబ్లిక్ ఇష్యూకు సన్నాహాలు చేస్తోంది. నవరాత్రి, దీపావళి పండుగల సీజన్లో సుమారు 4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.37,000–40,000 కోట్లు) విలువైన మెగా ఐపీఓను తీసుకురావాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సెబీ నుంచి డ్రాఫ్ట్ పేపర్లకు అనుమతి లభించడంతో జియో ప్లాట్‌ఫామ్స్ తుది తేదీలను ఖరారు చేసే… -
Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్‌సైడ్ ఉందంటున్న నోమురా!
Lenskart Investors: స్టాక్ మార్కెట్లో లెన్స్‌కార్ట్ షేర్లు ప్రస్తుతం ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒకప్పుడు మార్కెట్లో కొత్త సంస్థగా అడుగుపెట్టిన లెన్స్‌కార్ట్.. ఇప్పుడు ఐవేర్ రిటైల్ రంగంలో కీలక ప్లేయర్‌గా ఎదిగింది. ఈ నేపథ్యంలో గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ నోమురా లెన్స్‌కార్ట్ షేరుపై బుల్లిష్‌గా ఉంది. కంపెనీపై కవరేజ్ ప్రారంభించిన నోమురా.. ‘బై’ రేటింగ్ ఇచ్చింది. అలాగే ఒక్కో షేరుకు రూ.888 టార్గెట్ ప్రైస్‌ను నిర్ణయించింది. ఈ లక్ష్యాన్ని చేరితే.. గత ముగింపు ధరతో పోలిస్తే ఇన్వెస్టర్లకు… -
Multibagger Stocks: ఏడాదిగా ముంచిన షేరు.. ఒకే ఒక్క వార్తతో మళ్లీ రాకెట్లా దూసుకెళ్లింది..
ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ కంపెనీ షేర్లు ఇటీవల ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తూ 4 శాతం మేర లాభపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ నుంచి రూ. 100 కోట్ల నుంచి రూ. 500 కోట్ల విలువైన కొత్త తయారీ వర్క్ ఆర్డర్ లభించడమే ఈ భారీ రాలీకి ప్రధాన కారణం. ఈ ప్రాజెక్ట్‌ను 13 నెలల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంది. దీనికి ముందే, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కంపెనీకి రూ. 1000… -
Lalithaa Jewellery IPO: లలితా జ్యువెల్లరీ IPO వచ్చేసింది.. షేర్ ధర ఎంతంటే?
Lalithaa Jewellery IPO: లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ త్వరలో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ ఐపీఓ ప్రైస్ బ్యాండ్‌ను ఒక్కో షేరుకు రూ.190–రూ.201గా నిర్ణయించింది. ఐపీఓ ఆగస్టు 17, 2026న ప్రారంభమై.. ఆగస్టు 19న ముగియనుంది. పెట్టుబడిదారులు కనీసం 74 షేర్ల లాట్‌కు బిడ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో షేర్ ముఖ విలువ రూ.5గా ఉంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.1,200 కోట్ల వరకు తాజా షేర్లను జారీ చేయనుంది. మరోవైపు కంపెనీ…
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!