Steve Jobs: అది అక్టోబర్ 5, 2011న.. ఆ రోజు ప్రపంచం ఒక సృష్టికర్తను, గొప్ప ఆవిష్కర్తను కోల్పోయింది. ఆయనే స్టీవ్ జాబ్స్. టెక్నాలజీని మార్చిన వ్యక్తిగా ప్రపంచ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను సువర్ణ అక్షరాలతో లిఖించుకున్న గొప్ప ఆవిష్కర్త. నిత్యం కొత్త ఉత్పత్తుల ద్వారా ప్రజల జీవితాల దిశను మార్చిన సృష్టికర్త ఆయన. కానీ ఆయన తన జీవిత పోరాటంలో క్యాన్సర్ చేతిలో ఓడిపోయి ఆటను ముగించి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. మీకు…