Zohran Mamdani: 33 ఏళ్ల డెమోక్రటిక్ లీడర్ జోహ్రాన్ మమ్దానీ మేయర్ ప్రైమరీలో విజయం సాధించి, న్యూయార్క్ మేయర్ పీఠానికి అతి చేరువులోకి వెళ్లారు. అయితే, ఈ విజయం పట్ల ముఖ్యంగా అధికారంలో ఉన్న రిపబ్లిక్ పార్టీతో పాటు, ‘‘మేక్ అమెరికా గ్రేట్ అగేన్(MAGA)’’ మద్దతుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మార్చి 5 శుక్రవారం నాడు అమెరికాలోని న్యూయార్క్ నగరంలో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఫిలడెల్ఫియా నుండి న్యూయార్క్, అలాగే అమెరికా తూర్పున ఉన్న లాంగ్ ఐలాండ్ వరకు శుక్రవారం ఉదయం వేళ భూకంపం సంబంధించింది. రిక్టర్ స్కేల్ పై 4.8 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం దాటికి అనేక ఇల్లు, భవనాలు కట్టడాలు కంపించాయి. ఇందులో భాగంగానే ప్రపంచ వింతలలో ఒకటైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కి సైతం భూకంప ప్రభావం పడింది. Also Read:…