బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ‘స్టేజ్ ఆఫ్ సీజ్: టెంపుల్ ఎటాక్’ మూవీతో డిజిటల్ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 2002లో గుజరాత్ లోని గాంధీనగర్ లోని ‘అక్షర్ధామ్’ ఆలయంపై జరిగిన దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు, 80 మందికి పైగా గాయపడ్డారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జి) ఉగ్రవాదులను వేటాడి, అదుపులోకి తెచ్చింది. ఒళ్ళు గగుర్పొడిచే ఈ ఘటన ఆధారంగా “స్టేట్ అఫ్ సీజ్ : టెంపుల్ అటాక్” తెరకెక్కుతోంది. Read Also :…