ఎలోన్ మస్క్ కంపెనీ స్టార్ లింక్ భారత్ లోకి అడుగుపెట్టింది. దేశంలో ఉపగ్రహ ఇంటర్నెట్‌ను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ముంబైలోని అంధేరి తూర్పు ప్రాంతంలో 1,294 చదరపు అడుగుల కార్యాలయాన్ని స్టార్ లింక్ ఐదు సంవత్సరాల పాటు అద్దెకు తీసుకుంది. కంపెనీ ముంబైలో శాటిలైట్ ఇంటర్నెట్ ట్రయల్ నిర్వహిస్తోంది, స్టార్ లింక్ టెక్నాలజీని ప్రజలకు VIPలకు పరిచయం చేస్తోంది. నివేదికల ప్రకారం, ముంబైని కేంద్రంగా దేశవ్యాప్తంగా పనిచేయడానికి కంపెనీ సిద్ధమవుతోంది. ఇటీవల, లక్నో, నోయిడా,…