హైదరాబాద్‌లో గ్రాండ్ టెలివిజన్ వేడుకను స్టార్ మా నిర్వహించింది. స్టార్ మా బ్లాక్‌బస్టర్ సీరియల్ “పొదరిళ్లు” పెళ్లి రిసెప్షన్ ఈవెంట్ భారీ సంఖ్యలో అభిమానులను ఆకర్షించింది. అభిమానులు తమ అభిమాన టీవీ నటులను ఒకే వేదికపై చూడటానికి తరలివచ్చారు. హీరో నిరుపమ్ (డాక్టర్ బాబు) మాట్లాడుతూ “టెలివిజన్‌ను కేవలం స్క్రీన్‌కే పరిమితం చేయకుండా, నేరుగా ప్రజల హృదయాల్లోకి తీసుకెళ్లడంలో స్టార్ మా మరోసారి తాము తెలుగు నంబర్ వన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ అని నిరూపించింది. ఇంత భారీ…