Chiranjeevi-Balakrishna : మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీ వస్తోంది. నేడు చిరంజీవి 70వ పుట్టిన రోజు సందర్భంగా నేడు టైటిల్ గ్లింప్స్ అనౌన్స్ చేశారు. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ గ్లింప్స్ ఈవెంట్ లో అనిల్ రావిపూడి పాల్గొని అనేక విషయాలను పంచుకున్నారు. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటిది ఈ రోజు చిరంజీవి గారినే డైరెక్ట్…