పాన్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్ హీరో ప్రభాస్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుల ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరమే లేదు. తమ సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసే ఈ ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ దగ్గర అతితక్కువ సార్లు ఫెయిల్ అవుతూ ఉంటారు. ఏ సినిమా చేసినా ఏ దర్శకుడితో చేసినా రీజనల్ సినిమా బాక్సాఫీస్ లెక్కలు మార్చేసే ప్రభాస్, మహేశ్ ల మధ్య బిగ్గెస్ట్ బాక్సాఫీస్ ఫైట్ కి రంగం…