టాలీవుడ్‌లో సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కలయికలో ఒక సినిమా రాబోతోంది. మహేష్, పవన్ కాంబినేషన్ లో వెండి తెరపై బొమ్మ పడితే ఎలా ఉంటుంది ? రికార్డులన్నీ బద్దలు అయినపోవాల్సిందే. కానీ ప్రస్తుతానికి అది కలే… ఎందుకంటే పవన్, మహేష్ కలిసి రాబోతోంది సినిమా కోసమే. కానీ మల్టీస్టారర్ కాదు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న “ఎస్ఎస్ఎంబి28” ప్రాజెక్ట్ కోసం. అది కూడా నిర్మాతగా… అంటే మహేష్ సినిమాకు పవన్…