నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. స్టాప్ సెలెక్షన్ కమీషన్ తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 26,146 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అధికారులు.. ఇక ఆలస్యం ఎందుకు ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టులు.. 26,146.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్-6,174 పోస్టులు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-11,025 పోస్టులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్-3,337 పోస్టులు, సశస్త్ర సీమాబల్-635 పోస్టులు, ఇండో-టిబెటిన్…