SS Thaman Mother in Telugu Indian Idol 3: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో థమన్ మదర్ ప్రజెన్స్ ఆసక్తి రేకెత్తిస్తోంది. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రసవత్తరంగా జరుగుతోంది. ప్రతి వారం ఎపిసోడ్ అభిమానులకు థ్రిల్ పంచుతున్న క్రమంలో వారం వారం ఎలాంటి స్పెషల్స్ ఉండేలా చూసుకోవాలా? అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ మెగా మ్యూజిక్ షోలో మరో స్పెషల్ మూమెంట్ రానే వచ్చింది. ఈ షోకి జడ్జ్ గా ఉంటున్న సెన్సేషనల్…